(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.95. అధ్యాయః 095
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి నకులస్య నిజస్వరూపకథనపూర్వకం తస్య నకులత్వప్రాప్తివిమోక్షకారణాభిధానం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
నమేజయ ఉవాచ।
కోసౌ నకులరూపేణ శిరసా కాంచనేన వై।
ప్రాహ మానుషవద్వాచమేతత్పృష్టో వదస్వ మే॥ 14-95-1(95261)
వైశంపాయన ఉవాచ। 14-95-2x(7933)
ఏతత్పూర్వం న పృష్టోఽహం న చాస్మాభిః ప్రభాషితం।
శ్రూయతాం నకులో యోసౌ యథా వాక్తస్య మానుషీ॥ 14-95-2(95262)
శ్రాద్ధం సంకల్పయామాస జమదగ్నిః పురా కిల।
హోమధేనుస్తమాగాచ్చ స్వయమేవ దుదోహ తాం॥ 14-95-3(95263)
తత్పయః స్థపయామాస నవే భాండే దృఢే శుచౌ।
క్రోధో నకులరూపేణ పిఠరం పర్యకర్షయత్॥ 14-95-4(95264)
జిజ్ఞాసుస్తమృషిశ్రేష్టం కిం కుర్యాద్విప్రియే కృతే।
ఇతి సంచింత్య దుర్మేధా ధర్షయామాస తత్పయః॥ 14-95-5(95265)
తమాజ్ఞాయ మునిః క్రోధం నైవాస్య స చుకోప హ।
స తు క్రోధస్తతో రాజన్బ్రాహ్మణీం మూర్తిమాస్థితః॥ 14-95-6(95266)
జితోస్మీతి భృగుశ్రేష్ఠ భృగవో హ్యతిరోషణాః।
లోకే మిథ్యాప్రవాదోయం యత్త్వయాఽస్మి వినిర్జితః॥ 14-95-7(95267)
వశే స్థితోఽహం త్వయ్యహ్య క్షమావతి మహాత్మని।
బిభేమి తపసః సాధో ప్రసాదం కురు మే ప్రభో॥ 14-95-8(95268)
జమదగ్నిరువాచ। 14-95-9x(7934)
సాక్షాద్దృష్టోసి మే క్రధ గచ్ఛ త్వం విగతజ్వరః।
న త్వయాపకృతం మేఽద్య న చ మే మన్యురస్తి వై॥ 14-95-9(95269)
యాన్సముద్దిశ్య సంకల్పః పయసోస్య కృతో మయా।
పితరస్తే మహాభాగాస్తేభ్యో బుద్ధ్యస్వ గంయతాం॥ 14-95-10(95270)
ఇత్యుక్తో జాతసంత్రాసస్తత్రైవాంతరధీయత।
పితౄణామభిషంగాచ్చ నకులత్వముపాగతః॥ 14-95-11(95271)
స తాన్ప్రసాదయామాస శాపస్యాంతో భవేదితి।
తైశ్చాప్యుక్తః క్షిపంధర్మం సాపస్యాంతమవాప్స్యతి॥ 14-95-12(95272)
తైశ్చోక్తో యజ్ఞియాందేశాంధర్మారణ్యం తథైవ చ।
జుగుప్సమానో ధావన్స తం యజ్ఞం సముపాసదత్॥ 14-95-13(95273)
ధర్మపుత్రమథాక్షిప్య సక్తుప్రస్థేన తేన సః।
ముక్తః సాపాత్తతః క్రోధో ధర్మో హ్యాసీద్యుధిష్ఠిరః॥ 14-95-14(95274)
ఏవమేతత్తదా వృత్తం యజ్ఞే తస్య మహాత్మనః।
పశ్యతాం చాపి నస్తత్ర నకులోఽంతర్హితస్తదా। ॥ 14-95-15(95275)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచనవతితమోఽధ్యాయః॥ 95 ॥ సమాప్తమనుగీతాపర్వ। -------
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-95-4 పిఠరం పాత్రం। తత్పయః పీతవానిత్యర్థః। తచ్చ క్రోధస్వరూపేణ పిఠరం ధర్మ ఆవిశదితి ఝ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.